Surprise Me!

అక్రమాస్తుల్లో నా పేరు తొలగించండి: పక్కా ఆధారాలు: సిబిఐ Jagan filed discharge petion|Oneindia Telugu

2017-09-08 1 Dailymotion

YSR Congress Party chief YS Jaganmohan Reddy on Thurs Day filed discharge petion in CBI court. CBI filed counter petition on Jagathi Publications issue. <br />వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. రాంకీ, వాన్‌పిక్, జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల వ్యవహారంలో ఛార్జీషీట్ నుంచి తనను తొలగించాలని వైయస్ జగన్ ఆ పిటిషన్‌లో కోరారు. అయితే జగతి పబ్లికేషన్స్ వ్యవహారంలో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.

Buy Now on CodeCanyon